పోలీస్​ స్టేషన్​లోనే బాలికపై అత్యాచారం

By udayam on May 4th / 7:51 am IST

న్యాయం చేయాల్సిన పోలీసులే 13 ఏళ్ళ చిన్నారిని చెరపట్టిన ఉదంతం ఉత్తర ప్రదేశ్​ రాష్ట్రంలోని లలిత్​ పూర్​ స్టేషన్​లో చోటు చేసుకుంది. నలుగురు యువకులు తనను రేప్​ చేశారని ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఆ మహిళపై లలిత్​పూర్​లోని పాలి పోలీస్​ స్టేషన్​ హౌస్​ అధికారి తిలక్​ థారి సరోజ్​ అత్యాచారం చేశాడని ఎస్పీ నిఖిల్​ పాఠక్​ తెలిపారు. ఈ ఘటనపై మంగళవారం ప్రాథమిక విచారణ నివేదిక నమోదైంది. పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదైంది.

ట్యాగ్స్​