ఆఫీసర్​ సస్పెండ్​: లాడెన్​ బెస్ట్​ ఇంజనీర్​ అట

By udayam on June 2nd / 5:35 am IST

ఉత్తరప్రదేశ్​కు చెందిన ఓ ఉన్నతాధికారి కరడుగట్టిన అల్​ఖైదా తీవ్రవాది ఒసామా బిన్​ లాడెన్​ ఫొటోను తన కార్యాలయంలో ఉంచుకోవడంతో సస్పెండ్​ అయ్యాడు. ‘ప్రపంచపు అత్యుత్తమ జూనియర్​ ఇంజనీర్​’ అంటూ లాడెన్​ను విద్యుత్​ విత్రాన్​ నిగమ్​ లిమిటెడ్​లో పనిచేస్తున్న రవీంద్ర ప్రకాశ్​ గౌతమ్​ అనే అధికారి కీర్తించేవాడని తెలుస్తోంది. ఈ ఫోటో సోషల్​ మీడియాలో వైరల్​గా మారడంతో ఆ రాష్ట్ర అధికారులు చర్యలు తీసుకున్నారు.

ట్యాగ్స్​