తొలి ముస్లిం మహిళా ఫైటర్​ జెట్​ పైలట్​ గా సానియా మీర్జా

By udayam on December 23rd / 1:23 pm IST

ఉత్తరప్రదేశ్​ లోని మీర్జాపూర్​ జిల్లాకు చెందిన ఓ టివి మెకానిక్​ కూతురు సానియా మీర్జా చరిత్ర సృష్టించింది. భారత ఎయిర్​ ఫోర్స్​ లో ఫైటర్​ జెట్​ పైలట్​ గా సానియా ఎంపికైంది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి ముస్లిం మహిళగా ఆమె రికార్డు నెలకొల్పింది. ఎన్.డి.ఎ. పరీక్షల్లో పాసైన ఆమె.. ఈనెల 27న ఎన్​.డి.ఎ. ఖడక్​ వాలా క్యాంప్​ లో జాయిన్​ కానుంది. తన తల్లి దండ్రుల కృషి వల్లే తాను ఈ ఘనత సాధించగలిగానని సానియా వెల్లడించింది.

ట్యాగ్స్​