జాన్వి, దిషా లను దాటేసిన ఉర్ఫీ జావెద్​

By udayam on December 15th / 9:46 am IST

ఉర్ఫి జావెద్​.. సోషల్​ మీడియాకు అతుక్కుపోయు యువతకు ఈ పేరు గురించి చెప్పాల్సిన పని లేదు. తన వినూత్న బోల్డ్​ ఫ్యాషన్​ డ్రెసెస్​ తో పేరు తెచ్చుకున్న ఈ నార్త్​ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్​ క్రేజీ హీరోయిన్లకూ దక్కని అరుదైన గుర్తింపును దక్కించుకుంది. గూగుల్​ లో ఈ ఏడాది ఎక్కువగా వెతికిన ఆసియా వ్యక్తిగా ఉర్ఫీ జావెద్​ నిలిచింది. ముంబై వీధుల్లో తన అందాల ప్రదర్శన చేస్తుండే ఓ చిన్న పాటి బాలీవుడ్​ బ్యూటీకి ఇది పెద్ద స్థాయి గుర్తింపే. ఉర్ఫీ తర్వాత జాన్వీ కపూర్​, దిషా పఠానీ, సారా అలీఖాన్​ లు నిలిచారు.

ట్యాగ్స్​