రిషబ్​కు ఊర్వశి ‘స్పెషల్​’ గ్రీటింగ్స్​

By udayam on October 4th / 12:20 pm IST

భారత స్టార్​ క్రికెటర్​ రిషబ్​ పంత్​ పుట్టినరోజు సందర్భంగా నటి ఊర్వశి రౌతెలా ఇన్​స్టాగ్రామ్​ వేదికగా అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. అతడి పేరు చెప్పకుండానే ‘హ్యాపీ బర్త్​డే’ అని క్యాప్షన్​ పెడుతూ ఫ్లైయింగ్​ కిసెస్​ ఇస్తున్న వీడియోను పోస్ట్​ చేసింది. ఇది చూసిన రిషబ్​ అభిమానులు.. ‘అక్కా.. మా వాడ్ని వదిలవా ఇంకా..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. గతంలో వీరిద్దరూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​