రెండు దేశాల మధ్య భారీ సొరంగం..

By udayam on May 18th / 11:41 am IST

మాదక ద్రవ్యాల అక్రమ తరలింపునకు వీలుగా మెక్సికో సరిహద్దు నుంచి అమెరికా లోకి దాదాపు 532 మీటర్ల పొడవున నిర్మించిన భారీ సొరంగాన్ని పోలీసులు గుర్తించారు. మెక్సికోలోని టిజువానా నుంచి అమెరికాలోని శాన్​ డియాగోలో ఉన్న గోడౌన్​ వరకూ ఈ సొరంగం ఉంది. ఆరు అంతస్తుల లోతున, 4 అడుగుల వెడల్పు, 532 మీటర్ల పొడవున ఉన్న ఈ సొరంగం నుంచి 799 కేజీల కొకైన్​, 75 కేజీల మెత్​, 1.6 కేజీల హెరాయిన్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

ట్యాగ్స్​