కస్టమ్స్​ చేతికి 460 రోలెక్స్​ వాచ్​లు

By udayam on May 17th / 10:06 am IST

అమెరికా కస్టమ్స్​ అధికారులు అత్యంత ఖరీదైన 460 రోలెక్స్​ వాచ్​లను స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో సీజన్​ చేసిన ఈ వాచ్​లన్నీ నిజమైనవో కావో ఇంకా తేలాల్సి ఉంది. ఒకవేళ ఇవి నిజమైనవే అయితే వీటి మార్కెట్​ విలువ రూ.8 కోట్ల వరకూ ఉంటుంది. ఈ వాచ్​లన్నీ హంగ్​కాంగ్​ నుంచి తమ దేశంలోకి వస్తున్నాయని, కాబట్టి వీటికి అంత విలువ ఉండకపోవచ్చని, నకిలీవిగా తేలతాయని పేర్కొన్నారు. గతేడాదిగా యుఎస్​ కస్టమ్స్​ 22 వేల కోట్ల విలువైన 27,107 వస్తువులను సీజ్​ చేశారు.

ట్యాగ్స్​