ట్విట్టర్​పై వెయ్యి కోట్ల జరిమానా

By udayam on May 26th / 6:56 am IST

మైక్రో బ్లాగింగ్​ యాప్​ ట్విట్టర్​పై అమెరికా సెక్యూరిటీస్​ సంస్థ రూ.1000 కోట్లకు పైగా భారీ జరిమానాను విధించింది. యూజర్ల ఫోన్​ నెంబర్లు, ఈమెయిల్​ అడ్రస్​లను తీసుకుంటున్న ట్విట్టర్​ వాటిని అడ్వర్టైజింగ్​ సంస్థలకు అమ్ముకున్నట్లు వచ్చిన ఫిర్యాదు నిజమని తేలడంతో అమెరికా ప్రభుత్వం ట్విట్టర్ పై 150 మిలియన్ల జరిమానాను విధించింది. దీంతో ట్విట్టర్​ రూ.1,164 వేల కోట్లను చెల్లించడానికి అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.

ట్యాగ్స్​