కేసు లేకుండానే 19 ఏళ్ళు జైలులో

By udayam on July 21st / 11:52 am IST

అత్యంత కరడుగట్టిన నేరస్తుల కోసం అమెరికా నిర్మించిన గ్వాటెనామో బేలో ఎలాంటి కేసు లేకుండా శిక్ష అనుభవిస్తున్న ఓ మొరాకో జాతీయుడ్ని అమెరికా విడుదల చేసింది. ఈ జైలు నిర్మించిన తర్వాత అతడే తొలి ఖైదీగా ఇక్కడకు తీసుకురాబడ్డాడు. ఇటీవల జైలులో జరిగిన అంతర్గత ఆడిట్​లో ఈ విషయం బయటపడడంతో అతడిపై ఎలాంటి కేసు నమోదు కాకపోవడంతో ప్రెసిడెంట్​ బైడెన్​ ఆదేశాలతో.. అబ్దుల్​ లతీఫ్​ నాజర్​ను జైలు సిబ్బంది విడుదల చేశారు.

ట్యాగ్స్​