లౌడ్​స్పీకర్లు ప్రాథమిక హక్కు కాదు

By udayam on May 7th / 6:41 am IST

మహారాష్ట్ర కాక రేపుతున్న లౌడ్​స్పీకర్ల అంశంపై అలహాబాద్​ హైకోర్ట్​ కీలక వ్యాఖ్యలు చేసింది. మసీదుల్లో లౌడ్​స్పీకర్ల ఏర్పాటు ప్రాథమిక హక్కుల కిందకు రాదని తీర్పు చెప్పింది. మసీదుల్లో లౌడ్​స్పీకర్లు/మైకులు వాడకాన్ని కొనసాగించాలంటూ దాఖలైన పిటిషన్​పై విచారణ జరిపిన కోర్టులోని జస్టిస్​ వివేక్​ కుమార్​ బిర్లా, వికాస్​ బుధ్వార్​ల బెంచ్​ ఈ తీర్పు చెప్పింది. అజాన్​ టైంలో అయినా స్పీకర్ల వాడకాన్ని కొనసాగనివ్వాలని పిటిషనర్​ వేసిన వ్యాజ్యాన్ని కొట్టేసింది.

ట్యాగ్స్​