ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తరాఖండ్​ సిఎం

By udayam on June 3rd / 7:37 am IST

ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రి పుష్కర్​ సింగ్​ ధామి ఈరోజు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చంపావట్​ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్​ అభ్యర్ధి నిర్మల గహ్​టోరిపై 55,025 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సిఎంగా ఎన్నికైన తర్వాత 6 నెలల్లోగా ఎమ్మెల్యే అవ్వాలన్న నిబంధన మేరకు ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. పుష్కర్​ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ సైతం శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్​