అక్టోబర్లో చిన్నారులకు వ్యాక్సిన్!

By udayam on September 14th / 8:59 am IST

దేశంలోని చిన్నారులకు, టీనేజ్​ వయసు వారికి కొవిడ్​ వ్యాక్సిన్​ వచ్చే నెల నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు అక్టోబర్​ లేదా నవంబర్​లో 12 నుంచి 17 ఏళ్ళ వయసు వారికి ఈ వ్యాక్సిన్​ అందించడానికి ప్రయత్నాలు మొదలైనట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా ముందుగా 20 నుంచి 30 లక్షల మందికి మాత్రమే ఈ వ్యాక్సిన్​ను అందించనున్నారు. జైడస్​ క్యాడిల్లా అభివృద్ధి చేసిన జైకోవ్​ డి డిఎన్​ఎ వ్యాక్సిన్​ను ముందుగా వారికి అందించనున్నారు.

ట్యాగ్స్​