తూర్పులో మూతబడ్డ వ్యాక్సిన్​ సెంటర్లు

By udayam on May 4th / 5:37 am IST

కరోనా వ్యాక్సిన్లు నిండుకున్న కారణంగా ఎపిలోని తూర్పగోదావరి జిల్లాలో వ్యాక్సినేషన్​ సెంటర్లు దాదాపుగా మూతబడ్డాయి. ఏజెన్సీ, రూరల్​ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల మాత్రమే సోమవారం వ్యాక్సినేషన్​ జరిగింది. దీంతో వ్యాక్సినేషన్​ కోసం వచ్చిన ప్రజలు నిరాశతో తిరుగుముఖం పట్టారు. బుధవారం మధ్యాహ్నం 12 నుంచి పగటి పూట కర్ఫ్యూ కూడా అమలులోకి వస్తున్న నేపథ్యంలో ప్రజలు వ్యాక్సినేషన్​కు తరలి వస్తున్నారు. అయితే వ్యాక్సిన్లు లేక సెంటర్లు మూతబడడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్​