తిరగబడ్డ పశువుల లారీ.. 26 మూగజీవాల మృతి

By udayam on October 3rd / 5:37 am IST

హైదరాబాద్​కు అక్రమంగా పశువులను తరలిస్తున్న ఓ భారీ వాహనం తిరగబడడంతో అందులోని 26 మూగ జీవాలు దుర్మరణం చెందాయి మరో 21 పశువులకు గాయాలు అయిన ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని సీతారామపురంలో గ్రామంలో చోటు చేసుకుంది. ఘటన జరిగిన అనంతరం పరారైన లారీ డ్రైవర్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం పార్వతిపురం జిల్లాల నుంచి ఇలా పశువుల అక్రమ రవాణా ఇక్కడ అత్యంత సాధారణమని స్థానికులు చెబుతున్నారు.

ట్యాగ్స్​