విజయవాడ, ఖమ్మం, వరంగల్​, రాజమండ్రిలలో ఆగనున్న వందేభారత్​ ఎక్స్​ ప్రెస్​

By udayam on January 10th / 11:15 am IST

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తోన్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చింది. తెలంగాణలోని సికింద్రాబాద్​ నుంచి ఈనెల 19న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ ట్రైన్​ విశాఖకు చేరే లోపు తెలంగాణ లోని వరంగల్​, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్​ లోని విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో హాల్ట్​ చేయనుందని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి ట్విట్టర్లో ప్రకటించారు.

ట్యాగ్స్​