జ్ఞానవాపి మసీదు నీటి మడుగులో శివలింగం

By udayam on May 16th / 11:15 am IST

కాశీ విశ్వనాథ ఆలయ ప్రాంగణంలో ఉన్న జ్ఞానవాపి మసీదులో 3 రోజుల పాటు జరిగిన వీడియో రికార్డింగ్​లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇక్కడి నీటి మడుగులో శివలింగాన్ని గుర్తించినట్లు హిందూ ధర్మకర్త మండలి కోర్టుకు వెల్లడించింది. దీంతో శివలింగం దొరికిన ప్రాంతాన్ని వెంటనే సీజ్​ చేయాలని కోర్ట్​ ఆదేశాలు జారీ చేసింది. మడుగులో నీటిని తొలగించి ఈ శివలింగాన్ని గుర్తించినట్లు లాయర్​ శుభాష్​ నందన్​ చతుర్వేది తెలిపారు. ఈ మడుగును ముస్లింలు ఉజు కోసం ఉపయోగిస్తారని తెలుస్తోంది.

ట్యాగ్స్​