దిల్​ రాజు: వారసుడు రిలీజ్​ ను వాయిదా వేస్తున్నాం

By udayam on January 9th / 6:35 am IST

టాలీవుడ్​ టాప్​ ప్రొడ్యూసర్​, డిస్ట్రిబ్యూటర్​ దిల్​ రాజు తన కొత్త మూవీ ‘వారిసు’ తెలుగు వర్షన్​ రిలీజ్​ పై కీలక ప్రకటన చేశాడు. ఈ మూవీని ముందు ప్రకటించినట్లు తెలుగులో ఈనెల 11న కాకుండా 14న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో టాలీవుడ్​ లో ఇప్పటికే రిలీజ్​ డేట్స్​ కన్ఫర్మ్ చేసిన వీరయ్య, వీర సింహారెడ్డి, అజిత్​ మూవీ తునివు లకు మరిన్ని ధియేటర్లు దొరికే అవకాశాలు ఉన్నాయి. వారసుడు తెలుగు రిలీజ్​ పై గత 2 నెలలుగా వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్​