ఈరోజే రిలీజైన ఇద్దరు బిగ్ స్టార్స్ మూవీస్ అప్పుడే హెచ్.డి. ప్రింట్స్ లీక్ అయ్యాయి. అజిత్ మూవీ తూనీవు హెచ్.డి. ప్రింట్స్ టెలిగ్రామ్ తో పాటు మూవీ రూల్జ్ వెబ్ సైట్స్ లో షేర్ అవుతున్నాయి. అదే సమయంలో విజయ్ చిత్రం వారిసు హెచ్.డి. ప్రింట్ సైతం మూవీ రూల్జ్, తమిల్ రాకర్స్, టెలిగ్రామ్, తమిల్ ఎంవి, తమిల్ యోగి వెబ్ సైట్లలో షేర్ అవుతున్నాయి. కొన్ని ప్రింట్లు ధియేటర్లలో రికార్డ్ చేసిన షేర్ చేసిన క్వాలిటివి ఉంటున్నాయి.