మరోసారి వాయిదా పడనున్న ‘గని’

By udayam on November 24th / 12:31 pm IST

వరుణ్​ తేజ్​ ప్రధాన పాత్రలో నటిస్తున్న స్పోర్ట్స్​ డ్రామా గని చిత్రాన్ని మరోసారి వాయిదా వేయడానికి నిర్మాతలు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ చిత్రానికి ఈ ఏడాది క్రిస్​మస్​కు ఒకరోజు ముందు రిలీజ్​ చేయాలని మేకర్స్​ భావించగా అదే సమయంలో అల్లు అర్జున్​ పుష్ప, కళ్యాణ్​రామ్​ బింబిసరలతో నాని నటించిన శ్యామ్​ సింగరాయ్​లు సైతం వస్తుండడంతో గని చిత్రాన్ని వాయిదా వేద్దామని చూస్తున్నారట.

ట్యాగ్స్​