వీర సింహారెడ్డి: ప్రీ రిలీజ్​ బిజినెస్​ లో అప్పుడే లక్ష డాలర్లు

By udayam on January 3rd / 11:24 am IST

నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్​ కాంబినేషన్లో వస్తున్న కొత్త చిత్రం వీర సింహారెడ్డి ఓవర్సీస్​ లో అప్పుడే రికార్డుల వేట మొదలెట్టేసింది. ఈనెల 12న విడుదల కానున్న ఈ మూవీకి ప్రీ రిలీజ్​ బుకింగ్​ తెరిచిన వెంటనే అప్పుడే లక్ష డాలర్లు వచ్చేశాయి. ఇది కేవలం ఒక్క అమెరికాలో మాత్రమే కావడం విశేషం. జనవరి 11న అమెరికాలో ప్రీమియర్స్​ పడిపోనున్నాయి. అక్కడ ఈ చిత్రాన్ని శ్లోక ఎంటర్​ టైన్ మెంట్స్​ సంస్థ భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తోంది.

ట్యాగ్స్​