వీరసింహారెడ్డి: సెన్సార్​ పూర్తి చేసుకన్న బాలయ్య మూవీ

By udayam on January 9th / 10:35 am IST

నటసింహం నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కలయికలో రూపొందిన చిత్రం వీర సింహారెడ్డి రిలీజ్​ కు మరింతగా సిద్ధమైంది. ఇప్పటికే షూటింగ్​ పూర్తియిన ఈ మూవీ తాజాగా సెన్సార్​ పనుల్ని కూడా పూర్తి చేసుకుంది.యూ/ఏ సర్టిఫికెట్ తెచ్చుకున్నట్టు మేకర్స్​ స్పెషల్​ పోస్టర్​ ను లాంచ్​ చేశారు. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ కీరోల్స్ ప్లే చేసారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు.

ట్యాగ్స్​