వీర సింహారెడ్డి నుంచి మాస్​ మొగుడు సాంగ్​

By udayam on January 10th / 6:02 am IST

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా ‘వీరసింహరెడ్డి’. ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం ఆవహించారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయినిగా నటించింది. తాజాగా ఈ సినిమా నుండి ‘మాస్ మొగుడు’ అనే లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసారు చిత్రబృందం. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు.ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 12న థియేటర్లో రిలీజ్ కానుంది.

ట్యాగ్స్​