నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘వీర సింహారెడ్డి’ నుంచి మరో కొత్త పాట రిలీజ్ కు డేట్ ఫిక్స్ అయింది. జనవరి 12న విడుదల కానున్న ఈ మూవీ నుంచి ‘మాస్ మొగుడు’ అంటూ సాగే ఈ పాటను రేపు విడుదల చేయనున్నారు. ఈ పాటతో సినిమాలోని అన్ని పాటల రిలీజ్ పూర్తవుతుంది. రేపు సాయంత్రం 7.55 గంటలకు ఈ పాటను లాంచ్ చేయనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
An extra dose to the MASS JATHARA to begin the New Year 🔥#MassMogudu lyrical from #VeeraSimhaReddy out on Jan 3rd at 7.55 PM💥
Natasimham #NandamuriBalakrishna @megopichand @shrutihaasan @varusarath5 @OfficialViji @MusicThaman @ramjowrites @RishiPunjabi5 @SonyMusicSouth pic.twitter.com/IDWqhROcf9
— Mythri Movie Makers (@MythriOfficial) January 1, 2023