అమెరికా బాక్సాఫీస్​ పై బాలయ్య మాస్​ దాడి

By udayam on January 10th / 7:39 am IST

మరో 2 రోజుల్లో విడుదలకు సిద్ధమవుతున్న బాలయ్య ‘వీర సింహారెడ్డి’ మూవీ రిలీజ్​ కు ముందే అమెరికా బాక్సాఫీస్​ వద్ద దుమ్మురేపుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్​ మూవీ టికెట్లు ఇప్పటికే 4 లక్షల డాలర్ల వరకూ అమ్ముడుపోయినట్లు మేకర్స్​ స్పెషల్​ పోస్టర్​ రిలీజ్​ చేశారు. రిలీజ్​ సమయానికి ఈ మార్క్​ 7 లక్షల డాలర్ల మార్క్​ కు చేరుకోనుందని సమాచారం. శృతి హాసన్​ హీరోయిన్​ గా నటిస్తున్న ఈ మూవీకి గోపీ చంద్​ మలినేని డైరెక్టర్​ కాగా.. తమన్​ సంగీతం అందించాడు.

ట్యాగ్స్​