వీర సింహారెడ్డి: పాట కాదు.. ట్రైలర్​ తో వస్తున్నాం

By udayam on January 3rd / 6:26 am IST

బాలయ్య సంక్రాంతి మూవీ వీర సింహారెడ్డి నుంచి ఫ్యాన్స్​ ను ఖుషీ అప్డేట్​ తో వచ్చారు నిర్మాతలు. నిజానికి ఈరోజు ‘మాస్​ మొగుడు’ అనే సాంగ్​ రిలీజ్​ చేస్తామని ప్రకటించిన మేకర్స్​.. ఇప్పుడు ఆ అప్డేట్​ ను వెనక్కి తీసుకుని ట్రైలర్​ కోసం అప్డేట్​ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఒంగోలులో జనవరి 6వ తేదీన జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ట్రైలర్ కూడా విడుదల కాబోతుందని జరుగుతున్న ప్రచారంపై ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.

ట్యాగ్స్​