వాల్తేరు వీరయ్య టైటిల్​ సాంగ్​: జగాన్ని చెండాడే జ్వలించు సూరీడు వీడే

By udayam on December 27th / 5:58 am IST

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధానపాత్రలో వస్తున్న ‘వాల్తేరు వీరయ్య’.. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా రిలీజ్‌ దగ్గరపడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఈ సినీమా నుంచి టైటిల్‌ సాంగ్‌ విడుదల చేసింది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలకు చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. ఈ గీతాన్ని అనురాగ్‌ కులకర్ణి, పవిత్ర చారి ఆలపించారు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు రవితేజ, శ్రుతిహాసన్‌ లు కూడా నటిస్తున్నారు.

ట్యాగ్స్​