డబుల్​ డోస్​ ఫన్​తో ఎఫ్​3 ట్రైలర్​

By udayam on May 9th / 6:18 am IST

వెంకటేష్​, వరుణ్​తేజ్​ కామెడీ ఎక్స్​ప్రెస్​ ఎఫ్​ ట్రైలర్​ వచ్చేసింది. ఈనెల 27న విడుదల కానున్న ఈ అనిల్​ రావిమూడి చిత్రంలో రాజేంద్ర ప్రసాద్​, తమన్నా, మెహరీన్​, సునీల్​, వెన్నెల కిషోర్​లు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. మిడిల్​ క్లాస్​ ఫ్యామిలీలకు ఉండే డబ్బు ఆశే ప్రధాన సబ్జెక్ట్​గా ఈ మూవీ తెరకెక్కింది. ఎఫ్​2తో పోల్చితే ఎఫ్3లో కామెడీ డోస్​ మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. పంచభూతాలు కాకుండా ఆరో భూతం కూడా ఉంది అది డబ్బే అంటూ మురళీశర్మ చెప్పే డైలాగ్​ బాగుంది.

ట్యాగ్స్​