పాక్​కు నో చెప్పినట్లు.. భారత్​కు చెప్పలేరు : ఖవాజా

By udayam on September 24th / 5:55 am IST

పాకిస్థాన్​ క్రికెట్​పై ఒక్కసారిగా ప్రేమ పొంగు కొచ్చేస్తోంది ఆసీస్​ ప్లేయర్​ ఉస్మాన్​ ఖవాజాకు. ఇటీవల పాక్​ పర్యటనల నుంచి న్యూజిలాండ్​, ఇంగ్లాండ్​లు తప్పుకోవడంతో అతడు ఆస్ట్రేలియా క్రికెటర్​ అన్న సంగతి మరిచిపోయి పాకిస్థాన్​ ప్లేయర్​గా మాట్లాడాడు. ‘అన్ని క్రికెట్​ బోర్డ్​లకు పాక్​కు నో చెప్పడం చాలా సులువు. అదే విధంగా బంగ్లాదేశ్​కు కూడా వారు సులువుగా నో చెప్పేయగలరు. ఇదే పరిస్థితుల్లో భారత్​ ఉంటే వారికి మాత్రం నో చెప్పరు. ఎందుకంటే డబ్బు మాట్లాడుతుంది’ అంటూ పాక్​ క్రికెట్​కు ప్రతినిధిగా ఈఎస్​పిఎన్​ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

ట్యాగ్స్​