నాటు నాటుకు గోల్డెన్​ గ్లోబ్​ పై ప్రధాని హర్షం

By udayam on January 11th / 9:35 am IST

ఆర్​ఆర్​ఆర్​ లోని నాటు నాటు పాటకు ఈరోజు ప్రతిష్టాత్మక గోల్డెన్​ గ్లోబ్​ అవార్డ్​ రావడంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో హర్షం వ్యక్తం చేశారు. ప్రతీ భారతీయుడూ గర్వపడేలా చేశారని ఆర్​ఆర్​ఆర్​ టీం ను అభినందించారు. ప్రధానితో పాటు చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్​, జక్కన్న రాజమౌళి, నారా చంద్రబాబు నాయుడు, ముమ్ముట్టీ, శ్రీ విష్ణు, నారా లోకేష్​, వివేక్​ ఒబెరాయ్​, సమంత, వెంకటేష్​, వర్ష బొల్లమ్మ, హోంబేల్​ ఫిలింస్; రాహుల్​ సిప్లిగంజ్​లు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్​