రొటీన్​ చెకప్​ కోసమే ఆసుపత్రికి కృష్ణంరాజు

By udayam on September 14th / 7:58 am IST

టాలీవుడ్​ సీనియర్​ నటుడు కృష్ణంరాజు ఆసుపత్రిలో చేరారన్న వార్తలపై ఆయన టీం స్పందించింది. రొటీన్​ చెకప్​ కోసమే ఆసుపత్రికి వెళ్ళారు తప్ప ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని ప్రకటించింది. అంతకుముందు కృష్ణంరాజు తన ఇంటి బాత్​రూమ్​ లో కాలు జారి పడ్డారని వార్తలు వచ్చాయి. దానిపై ఆయన కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్​