రాజ్య‌స‌భ చైర్మెన్‌గా జ‌గ‌దీప్ ధంక‌ర్

By udayam on December 7th / 10:24 am IST

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు లోక్ సభ, రాజ్యసభలు సమావేశం అయ్యాయి. రాజ్య‌స‌భ చైర్మెన్‌గా జ‌గ‌దీప్ ధంక‌ర్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. స‌మావేశాల్లో మొద‌టి సారి ఆయ‌న చైర్‌లో కూర్చున్నారు. ఈ సంద‌ర్భంగా హౌజ్‌, దేశ ప్ర‌జ‌ల త‌ర‌పున చైర్మెన్‌కు కంగ్రాట్స్ చెబుతున్న‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బ‌లు తిని మీరు ఈ స్థాయికి చేరుకున్నార‌ని ప్రధాని అన్నారు.

ట్యాగ్స్​