ఎ1 ఎక్స్​ప్రెస్​ నుంచి అమిగో వీడియో సాంగ్​

By udayam on April 30th / 11:46 am IST

మార్చిలో విడుదలై హిట్​ టాక్​ సంపాదించిన సందీప్​ కిషన్​ చిత్రం ‘ఎ1 ఎక్స్​ప్రెస్​’ నుంచి ఈరోజు అమిగో వీడియో సాంగ్​ను రిలీజ్​ చేశారు. హిప్​హాప్​ తమీజా స్వరపరిచిన ఈ పాటలో లావణ్య త్రిపాఠి సందీప్​ సరసన ఆడిపాడింది. డెన్నిస్​ జీవన్​ కనుకొలను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సందీప్​, లావణ్య త్రిపాఠిలు హాకీ ప్లేయర్లుగా నటించారు. మురళి శర్మ, రఘుబాబులు సైతం కీలక పాత్రలు పోషించారు.