100 కోట్ల మార్క్​కు ఎంఎక్స్​ ప్లేయర్​

By udayam on October 14th / 12:57 pm IST

భారత వీడియో స్ట్రీమింగ్​ ప్లాట్​ఫాం ఎంఎక్స్​ ప్లేయర్​ 100 కోట్ల డౌన్​లోడ్లకు చేరుకుంది. గూగుల్​ ప్లే స్టోర్​లో అక్టోబర్​ 12వ తేదీన ఈ ఫీట్​ను చేరుకున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. 2011లో ప్రారంభమైన ఈ యాప్​ 50 కోట్ల డౌన్​లోడ్ స్థాయికి చేరుకున్న అనంతరం 2018లో టైమ్స్​ ఇంటర్నెట్​ సంస్థ రూ.1000 కోట్లకు సొంతం చేసుకుంది. ప్రతీ నెలా 28 కోట్ల మంది యాక్టివ్​ యూజర్లు ఈ యాప్​ను వినియోగిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.

ట్యాగ్స్​