రేపే మా పెళ్ళి : విఘ్నేశ్​ శివన్​

By udayam on June 8th / 5:31 am IST

నటి నయనతారతో ఎంతో కాలంగా ప్రేమలో ఉన్న తాను రేపు మహాబలిపురంలో వివాహం చేసుకోనున్నామని దర్శకుడు విఘ్నేశ్​ శివన్​ వెల్లడించాడు. లవ్​ ఆఫ్​ మై లైఫ్​ నయనతారతో గురువారం వివాహం జరగబోతోంది అని తెలిపారు. ‘‘కుటుంబ సభ్యులు, సన్నిహితులైన స్నేహితుల మధ్య మహాబలిపురంలో ఈ వివాహం జరుగుతుంది. తొలుత తిరుపతి ఆలయంలో పెళ్లి చేసుకుందామని మేం ప్లాన్ చేశాం. కానీ ఏర్పాట్ల సమస్యల వల్ల అది జరగలేదు’’ అని చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్​