ఖుషీ కి బ్రేక్​.. గౌతమ్​ మూవీని పట్టాలెక్కిస్తున్న విజయ్​!

By udayam on December 15th / 7:51 am IST

సమంత అనారోగ్యం కారణంగా తన చిత్రం ఖుషీ షూటింగ్​ ఆలస్యం అవుతున్న సమయంలో విజయ్​ దేవరకొండ కీలక నిర్ణయం తీసుకున్నాడు! ఈ గ్యాప్​ లో విజయ్ వేరే సినిమాను చెయ్యాలని చూస్తున్నారట. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తో విజయ్ సినిమా చెయ్యబోతున్నాడని, ఆ సినిమాకు సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ను మరి కొన్ని రోజుల్లో విజయ్ పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారని టాక్.

ట్యాగ్స్​