‘న్యూ’డ్​లుక్​ : బట్టల్లేకుండా విజయ్​ దేవరకొండ

By udayam on July 2nd / 6:02 am IST

తన లేటెస్ట్​ మూవీ ‘లైగర్​’లో హీరో విజయ్​ దేవరకొండ నగ్నంగా ఉన్న ఫొటోను నటుడు సోషల్​ మీడియా ఖాతాల్లో షేర్​ చేశాడు. ‘నటన పరంగా మానసికంగా, శారీరకంగా ఈ సినిమా కోసం నా సర్వస్వం పెట్టాను. ఇది ఎంతో ఛాలేంజింగ్‌ రోల్‌. నేను మీకు అన్ని ఇస్తాను. త్వరలో లైగర్‌ వచ్చేస్తుంది’ అని ఈ ఫొటోకు కామెంట్​ పెట్టాడు. ఈ ఫొటో నగ్నంగా ఉండి చేతిలో పూలను అడ్డు పెట్టుకున్నట్లు నిలబడ్డాడు. కండలు తిరిగి బాడీ బిల్డర్​ లుక్​తో ఉన్న ఈ ఫొటో విపరీతంగా వైరల్​ అవుతోంది. పికేలో అమీర్​ఖాన్​ లుక్​తో దీనిని పోలుస్తున్నారు.

ట్యాగ్స్​