బుల్లితెరపై ‘లైగర్​’ కి క్రేజీ రేటింగ్​

By udayam on December 24th / 5:16 am IST

పూరీ, విజయ్​ దేవరకొండ కాంబోలో విడుదలై బాక్సాఫీస్​ వద్ద బోల్తా పడ్డ ‘లైగర్​’ టివి స్క్రీన్​ పై మాత్రం మంచి రేటింగ్​ ను సొంతం చేసుకుంది. ఇటీవలే ఈ మూవీని స్టార్​ మాలో ప్రసారం చేస్తే 6.68 టిఆర్​పీ దక్కింది. విజయ్​ దేవరకొండ బాక్సింగ్​ ప్లేయర్​ గా కనిపించిన ఈ మూవీలో బాలీవుడ్​ క్రేజీ హీరోయిన్​ అనన్య పాండే హీరోయిన్​ గా చేసింది. మైక్​ టైసన్​ కీలక పాత్రలో కనిపించిన ఈ మూవీలో రమ్య కృష్ణ, రోనిత్​రాయ్​, విషురెడ్డిలు సైతం నటించారు.

ట్యాగ్స్​