జులై నుంచి జనగణమన షూటింగ్​!

By udayam on May 16th / 10:21 am IST

పూరీ జగన్నాథ్​ డ్రీమ్​ ప్రాజెక్ట్​ ‘జనగణమన’ చిత్రం షూటింగ్​ ఈ ఏడాది జూలై నుంచి ప్రారంభం కానుంది. విజయ్​ దేవరకొండ, పూజా హెగ్డేలు జంటగా నటించనున్న ఈ మూవీని వచ్చే ఏడాది ఆగస్ట్​ 3న విడుదల చేయాలని ప్లాన్​ చేస్తున్నారు. ఇప్పటికే పూరి, విజయ్​ కాంబోలో షూటింగ్​ జరుపుకొన్న పాన్​ ఇండియా మూవీ ‘లైగర్​’ విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం విజయ్​.. సమంత తో కలిసి ఖుషి మూవీలో నటిస్తుండగా.. పూజా పలు బిగ్​ మూవీస్​ల షూటింగ్​తో బిజీగా ఉంది.

ట్యాగ్స్​