ప్రతీ ఏటా క్రిస్మస్ కు తన ఫ్యాన్స్ కు గిఫ్ట్స్ ఇచ్చే టాలీవుడ్ అర్జున్ రెడ్డి.. విజయ్ దేవరకొండ ఆ సంప్రదాయన్ని ఈ ఏటా కొనసాగించాడు. ఈసారి ఏకంగా దేశంలోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్స్ కు తన ఫాలోవర్లలో 100 మందిని పంపించనున్నాడు. ఇందుకోసం ఓ ట్విట్టర్ పోల్ ను నిర్వహించిన విజయ్ అందులో మౌంటేన్స్ ఆఫ్ ఇండియా, బీచెస్ ఆఫ్ ఇండియా, కల్చర్ ట్రిప్ ఆఫ్ ఇండియా, డిజర్ట్స్ ఇన్ ఇండియా లలో దేనీకి మీరు ఓటేస్తారు? అంటూ ప్రశ్నించాడు. నిన్న రాత్రి 7.56 కి పెట్టిన ఈ పోల్ లో ఇప్పటి వరకూ 42 శాతం మంది పర్వతాలకు ఓటేస్తే.. బీచ్ లకోసం 24 శాతం మంది, కల్చరల్ ట్రిప్ కోసం 27 శాతం మంది ఎడారుల్లో విహరిస్తామనం 6 శాతం మంది ఓటేశారు.
#Deverasanta, a tradition I started 5 years ago. This year I have the nicest idea so far 🙂
I am going to send 100 of you on an all-expense paid holiday. Help me in choosing the destination. #Deverasanta2022https://t.co/iFl7mj6J6v
— Vijay Deverakonda (@TheDeverakonda) December 25, 2022