ఇంటివాడైన విజయ్​ శంకర్​

వైశాలి విశ్వేశ్వరన్​తో ఘనంగా వివాహం

By udayam on January 28th / 6:48 am IST

భారత క్రికెట్​ జట్టు సభ్యుడు, ఐపిఎల్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​కు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్​ విజయ్​ శంకర్​ వివాహం ఘనంగా జరిగింది.

గత ఏడాది ఆగస్ట్​లో వైశాలి విశ్వేశ్వరన్​తో నిశ్చితార్ధం చేసుకున్న అతడు.. బుధవారం ఆమెతో మూడుముళ్ళ బంధంతో ఒక్కటయ్యాడు.

దీంతో హైదరాబాద్​ జట్టు దంపతులిద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్​ చేసింది.

భారత క్రికెట్​ జభ్యు సభ్యులైన కెఎల్​ రాహుల్​, యజువేంద్ర చాహల్​, కరుణ్​ నాయ్​, అభినవ్​ ముకుంద్​లు సైతం విజయ్​కు శుభాకాంక్షలు తెలిపారు.