జనవరి 12న వస్తున్న ‘వారసుడు’

By udayam on October 4th / 7:29 am IST

విజయ్​ ప్రధాన పాత్రలో నటిస్తున్న తొలి తెలుగు డైరెక్ట్​ మూవీ వారసుడు రిలీజ్​ డేట్​ను ప్రకటించింది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ మూవీని ధియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్​ ప్రకటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని దిల్​రాజు నిర్మిస్తున్నారు. అదేరోజు ప్రభాస్​ పాన్​ ఇండియా మూవీ ‘ఆదిపురుష్​’ సైతం విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​