విక్రమ్​ రివ్యూ: యాక్షన్​లో కమల్​ విశ్వరూపం

By udayam on June 3rd / 9:18 am IST

4 ఏళ్ళ తర్వాత విక్రమ్​ మూవీతో వెండితెరకు తిరిగొచ్చిన కమల్​ హాసన్​ అభిమానులకు కన్నుల విందైన సినిమాను అందించారు. లోకేష్​ కనగరాజ్​ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్​ ప్యాక్డ్​ మూవీ మ్యాజికల్​ స్క్రీన్​ ప్లేతో ఆకట్టుకుంది. కమల్​ స్థాయితో పోటీ పడుతూ ఫహద్ ఫాజిల్​, విజయ్​ సేతుపతిలు అద్భుతంగా నటించారు. దర్శకుడు లోకేష్​ కనగరాజ్​ సైతం కమల్​ ఇమేజ్​కు తగ్గ కథను తన స్టైల్​లో తెరకెక్కించి మెస్మరైజ్​ చేశాడు. చివర్లో సూర్య 5 నిమిషాల సీన్స్​ గూస్​బంప్స్​ తెప్పించాయి.

ట్యాగ్స్​