53 శాతం గ్రామాల్లో కేసులు లేవు

By udayam on July 21st / 8:11 am IST

ఎపిలో 53 శాతం గ్రామాలు, వార్డ్ సెక్రటేరియట్​లలో కరోనా కేసులు సున్నాగా నమోదయ్యాయని అధికారులు సిఎం జగన్​కు వెల్లడించారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2.83 శాతంగా ఉందని, రివకరీ రేటు 98.05 గా ఉందన్నారు. మరణాల శాతం 0.68 శాతంగా ఉందని కొవిడ్​పై జరిగిన రివ్యూ మీటింగ్​లో అధికారులుత ఎలిపారు. 7,933 గ్రామాలు, 15,001 వార్డ్​ సెక్రటరీల్లో కరోనా కేసులు ‘సున్నా’గా ఉన్నాయని వారు సిఎంకు వివరించారు.

ట్యాగ్స్​