లెస్టర్ లో హిందూ ముస్లింల మధ్య ఉద్రిక్తతలు

By udayam on September 19th / 6:12 am IST

యూకేలోని లెస్టర్‌లో శనివారం హిందూ ముస్లిం వర్గాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆగస్ట్​ 28న జరిగిన భారత్​–పాక్​ క్రికెట్​ మ్యాచ్​ అనంతరం ఇక్కడ హింస తీవ్రస్థాయిలో చెలరేగింది. వీధుల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని లెస్టర్​ ముస్లిం సంస్థల ఫెడరేషన్​ ప్రతినిధులు చెబుతున్నారు. ‘సాధారణంగా ఇలా పాక్​, భారత్​ జట్ల మధ్య మ్యాచ్​ అంటే జనం గుమిగూడతారు. ఆపై నార్మల్​గానే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు చేయి దాటిపోయాయి’ అని చెప్పారు.

ట్యాగ్స్​