మ్యాచ్​ను చూసిన కోహ్లీ, శాస్త్రి

By udayam on July 21st / 11:48 am IST

శ్రీలంతో ఉత్కంఠభరితంగా సాగిన 2వ వన్డేను ఇంగ్లాండ్​లో ఉన్న భారత అగ్రశ్రేణి జట్టు వీక్షించింది. దీనికి సంబంధించిన వీడియోను బిసిసిఐ అభిమానులతో పంచుకుంది. కెప్టెన్​ కోహ్లీ, కోచ్​ రవిశాస్త్రిలతో పాటు ఉమేష్​ యాదవ్​, శార్ధూల్​ ఠాకూర్​లు టివిల ముందు కూర్చుని మ్యాచ్​ను చూస్తున్నారు. స్పిన్నర్​ అశ్విన్​, బ్యాటర్​ పుజారాలు బస్సులో ప్రయాణిస్తూ మ్యాచ్​ను వీక్షించారు.

ట్యాగ్స్​