Virat Kohli: వన్డేల్లో 45వ సెంచరీ బాదిన కోహ్లీ

By udayam on January 10th / 12:05 pm IST

శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత పరుగుల యంత్రం విరాట్​ కోహ్లీ లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 87 బాల్స్​ లో 12 ఫోర్లు, ఒక సిక్స్​ సాయంతో 113 పరుగులు చేసిన అతడు కసున్​ రజిత బౌలింగ్​ లో కీపర్​ కు క్యాచ్​ ఇచ్చి ఔట్​ అయ్యాడు. శ్రీలంకపై అతడికిది 9వ సెంచరీ కావడం విశేషం. ఇప్పటివరకూ శ్రీలంకపై అత్యధిక సెంచరీలు చేసిన భారత క్రికెటర్​ గా సచిన్ (8) కు ఉన్న రికార్డ్​ ను కోహ్లీ అధిగమించాడు.

ట్యాగ్స్​