సెలక్టర్లకు కోహ్లీ సూచన : టి20లకు ఇప్పట్లో నన్ను సెలక్ట్​ చేయొద్దు

By udayam on December 27th / 9:42 am IST

భారత సూపర్​ స్టార్​ విరాట్​ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కొంత కాలం పాటు తనను టి20 ఫార్మాట్ కు ఎంపిక చేయవద్దని సెలక్టర్లకు సూచించాడు. వన్డేలు, టెస్టుల్లో తన బ్యాటింగ్​ ను మరింత మెరుగు పరుచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోహ్లీ వెల్లడించాడు. దీంతో అతడు వచ్చే ఏడాది జరిగే శ్రీలంక టూర్​ తో పాటు ఏప్రిల్​ లో జరిగే ఐపిఎల్​ వరకూ ఒక్క టి20 మ్యాచ్​ కూడా ఆడే అవకాశం లేదు. ప్రస్తుతం ఫ్యామిలీ ట్రిప్​ లో ఉన్న కోహ్లీ.. శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్​ కు అందుబాటులో ఉండనున్నాడు.

ట్యాగ్స్​