విరాట్​ ఇన్నింగ్స్​కు అరుదైన స్థానం

By udayam on October 14th / 9:36 am IST

2016 టి20 వరల్డ్​ కప్​లో విరాట్​ కోహ్లీ ఆస్ట్రేలియాపై ఆడిన ఇన్నింగ్స్​ను ‘గ్రేటెస్ట్​ మూమెంట్స్​ ఆఫ్​ టి20 వరల్డ్​ కప్​’గా ఐసిసి కీర్తించింది. ఆ మ్యాచ్​లో కోహ్లీ ఆస్ట్రేలియాపై 82 పరుగులు చేసి ఒంటిచేత్తో మ్యాచ్​ను గెలిపించాడు. అదే సిరీస్​ ఫైనల్​లో విండీస్​ ప్లేయర్ కార్లోస్​ బ్రాత్​వైట్​.. బెన్​ స్టోక్స్​ వేసిన చివరి ఓవర్లో 24 పరుగులు కొట్టి తమ దేశానికి వరల్డ్​ కప్​ అందించిన ఇన్నింగ్స్​ కంటే కోహ్లీకే ఎక్కువ పాయింట్లు దక్కాయి.

ట్యాగ్స్​