ముంబైని అండర్​ టేకర్​తో పోల్చిన సెహ్వాగ్

By udayam on April 14th / 1:25 pm IST

కోల్​కత్తాతో జరిగిన నిన్నటి మ్యాచ్​లో చివరి 5 ఓవర్లలో విజృంభించిన రోహిత్​ సేనను సెహ్వాగ్​ అండర్​ టేకర్​తో పోల్చాడు. అండర్​ టేకర్​ ఒకప్పుడు చేసిన స్టంట్​లో మృతదేహాన్ని ఉంచిన కఫిన్​ నుంచి పైకి లేచి ప్రత్యర్ధుల్ని చిత్తు చేసిన వీడియోను తన ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలో పోస్ట్​ చేసిన సెహ్వాగ్​ ముంబై సైతం అదే విధంగా ఆశలు వదులుకున్న మ్యాచ్​ను తన వైపుకు తిప్పేసుకుందని పేర్కొన్నాడు. ‘కమ్​ బ్యాక్​ ఫ్రమ్​ ది డెడ్​’ అంటూ దానికి కామెంట్​ పెట్టాడు.

ట్యాగ్స్​