చెన్నై ప్లేయర్లకు 60 ఏళ్ళు వచ్చేస్తాయేమో : సెహ్వాగ్​

By udayam on September 24th / 9:50 am IST

ఐపిఎల్​లో కరోనా కేసులు బయటపడ్డ నేపధ్యంలో మరోసారి ఈ మెగా టోర్నీపై నీలి నీడలు అలుముకున్నాయి. ఇప్పటికే దేశీయ మాజీ ప్లేయర్లతో పాటు అంతర్జాతీయ క్రికెటర్లు సైతం కేసులు వస్తున్నా టోర్నీ నిర్వహించడంపై విమర్శలు చేస్తున్నారు. దీనిపై సెహ్వాగ్​ కూడా తనదైన వ్యంగ్యాంస్త్రాలు సంధించాడు. ఒకవేళ ఈ మెగా టోర్నీ మళ్ళీ వాయిదా పడితే ఐపిఎల్​ 14 ఫైనల్​ వచ్చే సరికి చెన్నై జట్టులోని ప్లేయర్లందరికీ 60 ఏళ్ళు వచ్చేస్తాయేమోనని ట్వీట్​ చేశాడు.

ట్యాగ్స్​